AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (BIEAP) త్వరలో AP ఇంటర్ రిజల్ట్స్ 2025 ప్రకటించనున్నది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో bie.ap.gov.in, results.apcfss.in ద్వారా చెక్ చేయవచ్చు. గత ఏడాది 10,02,150 మంది విద్యార్థులు 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాశారు. ఫలితాల తేదీపై తాజా సమాచారం కోసం విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించాలి.
AP Inter Result Date 2025: Third Week of 12 April 2025, 11AM
AP Inter Results 2025 Direct Link
Server 1: Direct Link to Check AP Results
Server 2: AP Inter Result Direct Link
AP ఇంటర్ ఫలితాలు 2025 ఎలా చెక్ చేయాలి?
1️⃣ అధికారిక వెబ్‌సైట్ (bieap.apcfss.in) సందర్శించండి.
2️⃣ హోమ్‌పేజీలో “Results” ట్యాబ్ క్లిక్ చేయండి.
3️⃣ కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
4️⃣ మీ హాల్ టికెట్ నంబర్ & పుట్టిన తేది ఎంటర్ చేయండి.
5️⃣ సబ్మిట్ చేసి, మీ స్కోర్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి.
6️⃣ భవిష్యత్తులో ఉపయోగం కోసం ప్రింట్ తీసుకోవడం మరిచిపోవద్దు.
గత ఏడాది ఫలితాలు & ఉత్తీర్ణత శాతం
గత ఏడాది 1వ సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం 71%, 2వ సంవత్సరంలో 81% కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 1వ సంవత్సరానికి 64%, 2వ సంవత్సరానికి 75% గా ఉంది. మొత్తం 4,99,756 మంది 1వ సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా, 5,02,394 మంది 2వ సంవత్సరం పరీక్ష రాశారు. ఈ ఏడాది విద్యార్థుల ఫలితాల్లో ఏ మేరకు మార్పులు ఉంటాయో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
